క్షయ రహిత గ్రామాలను పెంచాలి
. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గ్రామ పంచాయతీల వారీగా క్షయ నిర్ధారణ శిబిరాలను నిర్వహిస్తూ నూతన కేసులను గుర్తించాలని, క్షయ రహిత గ్రామాల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని క్షయనియంత్రణ సిబ్బందితో డిఎంహెచ్ఓ ఛాంబర్ లో గురువారం క్షయ సిబ్బంది పనితీరుపై, లక్ష్యాల సాధన పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ క్షయ రహిత సమాజమే...