జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచండి

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచండి అని ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ దాసరి ఒడ్డెన్న పేర్కొన్నారు. శుక్రవారం స్పెషల్ ఆఫీసర్ దాసరి ఒడ్డెన్న ఉమ్మడి జిల్లా జూనియర్ కళాశాలలో హాజరు శాతం పెంచే విధంగా ప్రతి అధ్యాపకుడు కృషి చేయాలని ఆయన కోరారు. పిట్లం జూనియర్ కళాశాలలో హాజరు శాతం తక్కువ ఉండడంతో ఆగ్రహం  వ్యక్తం చేశారు. ప్రతి టెన్త్ క్లాస్ పాసైన విద్యార్థులు ఇంటి వద్దకు వెళ్లి వారికి మోటివేషన్ చేసి...