కేజీబీవీలకు నిధుల కేటాయింపు పెంచి నాన్ టీచింగ్, వర్కర్లకు వేతనాలు పెంచాలి
. . . ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పద్మ, ఎం.సుధాకర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్ర బడ్జెట్లో కేజీబీవీలకు నిధుల కేటాయింపు పెంచి నాన్ టీచింగ్, వర్కర్లకు వేతనాలు పెంచాలని టీయుసిఐ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఎల్ పద్మ అన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ (టీయుసీఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో సమగ్ర శిక్ష అభియాన్,...