డైట్ చార్జీలు పెంచడం అభినందనీయం

మహాత్మ జ్యోతిబాపూలే లో న్యూ కామన్ డైట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కె.వి.ఆర్ బతుకమ్మ భిక్కనూరు : వసతి గృహాల డైట్ చార్జీలు 40 శాతం  పెంచడం  అభినందించదగ్గ విషయమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి (కెవిఆర్) అన్నారు. శనివారం భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే వసతి పాఠశాలలో న్యూ కామన్ డైట్ మెనూ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యవసర ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన...