బీడీ టేకేదార్ల కమీషన్ రేటు పెరుగుదల
కామారెడ్డి, బతుకమ్మ : బీడీ టేకేదార్ల కమిషన్ రేటు బుధవారం నుంచి పెరగనున్నట్టు టీయుసిఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ తెలిపారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కమీషన్ ఏజెంట్లు గత 2 సంవత్సరాల క్రితం చేసుకున్న అగ్రిమెంటు మార్చి 31 న ముగిసింది. నూతన అగ్రిమెంట్ కోసం బుధవారం కామారెడ్డి లో గల పర్ణిక ప్యాలెస్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో బీడీ కమీషన్ ఏజెంట్ల సంఘానికి, బీడీ యాజమాన్యాల సంఘం మధ్య కమిషన్ రేటు పెంపు కోసం చర్చలు నిర్వహించారు....