ఆదాయపు పన్ను శాఖ ఇన్ స్పెక్టర్ ఆత్మహత్య
సికింద్రాబాద్ లో ఘటన వెబ్ న్యూస్, బతుకమ్మ : ఆదాయపు పన్ను శాఖ ఇన్ స్పెక్టర్ జయ లక్ష్మీ ఆత్మహత్య చేసుకున్నారు. సికింద్రాబాద్ లోని సీజీవో టవర్స్ 8వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.