Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 April 2025, 3:35 pm Posted by : ramakrishna

ఆదాయపు పన్ను శాఖ ఇన్ స్పెక్టర్ ఆత్మహత్య

సికింద్రాబాద్ లో ఘటన

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఆదాయపు పన్ను శాఖ ఇన్ స్పెక్టర్ జయ లక్ష్మీ ఆత్మహత్య చేసుకున్నారు. సికింద్రాబాద్ లోని సీజీవో టవర్స్ 8వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.