ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి
ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ భీమ్ గల్, బతుకమ్మ : మహిళల ఆర్ధిక సాధికారత కోసం ప్రభుత్వం ఐ కే పీ ద్వారా ఇస్తున్న శ్రీనిధి, ఇతర మహిళా రుణాలను తీసుకొని, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆర్థికంగా ఎదగాలని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన మండల మహిళా సమాఖ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు బ్యాంకు లింకేజీ శ్రీనిధి లోను తీసుకొని ఆదాయ అభివృద్ధి మార్గాలు ఎంచుకొని, లాభాలు అర్జించాలని కోరారు. ఇందిరమ్మ...