Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2025, 7:31 pm Posted by : ramakrishna

గ్రామ పాలన కార్యాలయం ప్రారంభం

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని భిక్కనూర్, బస్వాపూర్ గ్రామాలలో బుధవారం తాసిల్దార్ సునీత గ్రామ పాలన కార్యాలయాన్ని ప్రారంభించారు. తాసిల్దార్ మాట్లాడుతూ గ్రామ పాలనా కార్యాలయంలో రెవెన్యూ కార్యాలయ సమస్యల పరిష్కారంలో పాలన అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ బాలయ్య, సర్వేయర్ ప్రవీణ్,  పరమాత్మ గౌడ్, పాలన అధికారులు కాశీరాం, రమేష్, పోచయ్య, తదితరులు ఉన్నారు.