నగరంలో ఊర పండుగకు అంకురార్పణ

బండారు పోసిన సర్వసమాజ్ ప్రతినిధులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ఊర పండుగ కు మంగళవారం సర్వ సమాజ్ ఆధ్వర్యంలో  అంకురార్పణ జరిగింది. ఈనెల 13న నగరంలో గ్రామ దేవతలను కొలిచే ఊర పండగ జరగనుంది. వానకాలంలో ప్రబలే అంటువ్యాధుల నుంచి ప్రజలను  కాపాడే గ్రామ దేవతలను కొలిచే సంప్రదాయం నగరంలో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఊరపండుగ ప్రారంభ సూచికగా  నగరంలోని గాజులుపేట్ లో బండారు కార్యక్రమం జరిగింది. సర్వ సమాజ్ కన్వీనర్ రామర్తి గంగాధర్, కో కన్వీనర్ ఆదే ప్రవీణ్ ఆధ్వర్యంలో...