Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 9:36 pm Posted by : ramakrishna

నూతన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశాల ప్రారంభోత్సవం

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలో  నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలను గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ దాస్, వార్డు మెంబర్లు అమంద్ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.