గాంధారిలో కాంగ్రెస్ నూతన మండల పార్టీ కార్యాలయ ప్రారంభం
. . . ప్రజలకు చేరువగా పార్టీ సేవలు అందించడమే లక్ష్యం . . . ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గాంధారి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో గాంధారి మండల కేంద్రంలో నూతన కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ సోమవారం ఘనంగా ప్రారంభించా రు. రిబ్బన్...