తెలంగాణ యూనివర్సిటీ డైరీ ఆవిష్కరణ
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సోమవారం తెలంగాణ వర్సిటీ డైరీ ని వైస్ -ఛాన్స్లర్ టి.యాదగిరి రావు తన చాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు మాట్లాడుతూ డైరీలో విశ్వవిద్యాలయం సంబంధించిన ముఖ్యమైన సమాచారం, విద్యా కార్యక్రమాలు, ఇతర ఉపయోగకరమైన వివరాలు ఉన్నాయన్నారు. ఇది కేవలం ఒక డైరీ మాత్రమే కాదని ఇది మన సమిష్టి కృషిని, మన ప్రగతిని, మన నిరంతర శ్రమను ప్రతిఫలించే ప్రతీక అన్నారు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో టీచింగ్, నాన్...