పీఎంపీఎఫ్ ఆఫ్ తెలంగాణ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పీఎంపీఎఫ్ ఆఫ్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా డైరీ, క్యాలెండర్ ను హైదరాబాదులో  శుక్రవారం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పులగం మోహన్, ఉపాధ్యక్షులు లక్ష్మి రాజం, రవి వర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ జితేందర్, వివిధ మండలాల అధ్యక్షులు దశరథ్, శ్రీనివాస్, శ్యాం, అశ్వక్ అలీ, సాయిలు, చాంద్ పాషా, తదితరులు పాల్గొన్నారు.