బతుకమ్మ,వేల్పూర్:- మండలంలోని పడగల్ గ్రామంలో మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యుల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ యల్లా హనుమంత రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెల్మలా గంగాధర్, సొసైటీ డైరెక్టర్ రాజేందర్, సెక్రటరీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.