ఎంపీల్యాడ్ నిధులతో ‘ఓపెన్ జిమ్’ ప్రారంభం
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఐదో డివిజన్ లోని బోర్గాం (పి ) శ్రీ సాయి లక్ష్మీ నగర్ లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి ద్వారా మంజూరు చేయబడ్డ నాలుగు లక్షల ఎంపీల్యాడ్ నిధుల ద్వారా పూర్తిచేసిన 'ఓపెన్ జిమ్' స్థానిక కార్పొరేటర్ సందగిరి సౌజన్య రాజశేఖర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అదేవిధంగా మరో నాలుగు లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ చేసారు. అంతేకాకుండా కాలనీ వాసులు అందరూ ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను కాలనీవాసులతో కలిసి...