నూతన ఆర్డీవో కార్యాలయ భవనం ప్రారంభం

  . . . ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, కలెక్టర్   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలో సుమారు రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆర్డీవో కార్యాలయ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చిత్త శుద్దితో పని చేయాలన్నారు....