కొత్త కంప్యూటర్ ల్యాబ్‌ ప్రారంభం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో గురువారం  నూతన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రిన్సిపాల్ డా. పి. రామ్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా గుత్ప భూమా రెడ్డి కంప్యూటర్ ల్యాబ్  కోసం  తొంబయివేల రూపాయలతో  కావలసిన  ఫర్నిచర్  ను ఏర్పాటు చేయించారు.  ఈ సందర్భంగా భూమారెడ్డి మాట్లాడుతూ తాను వసతులు లేని కాలంలో సాధారణ డిగ్రీలో భాగంగా సాంకేతికతను చదువుకొని విదేశాలలో కంప్యూటర్ రంగంలో స్థిరపడటం జరిగిందని, ప్రభుత్వ కళాశాలల్లో ప్రతిభ ఉండే విద్యార్థులకు ఇటువంటి సౌకర్యాలు అందితే...