ముదిరాజ్ జెండా ఆవిష్కరణ

ఇందల్వాయి,బతుకమ్మ : మండలంలోని ఇందల్వాయి పెద్దమ్మతల్లి ఆలయంలో ధర్పల్లి మాజీ ఎంపీపీ రాష్ట్ర ముదిరాజ్ అధ్యక్షులు ఇమ్మడి గోపి ఆధ్వర్యంలో ఉదయం ముదిరాజుల జెండా ఆవిష్కరించారు.ఇందులో భాగంగా అనంతరం ప్రతి సంవత్సరంలాగే వసంత పంచమి రోజు సందర్భముగా సరస్వతి మాతకు పూలమాలలు అనంతరం మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపి మాట్లాడుతూ ముదిరాజులు రాష్ట్రంలోనే అందరికంటే అధిక సంఖ్యలో ఉన్నామని ముదిరాజులంతా ఏకమైతే ఏదైనా సాధించవచ్చు అనే ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాబోవు ఎలక్షన్ లో ముదిరాజులంతా ఏకమై ముదిరాజులకు సంబంధించిన ఏ వ్యక్తి...