ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

భీమ్ గల్, బతుకమ్మ : మండలం లోని ముచ్కూర్ సొసైటీ పరిధి పిప్రి బాచన్పల్లి, పల్లికొండ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను బుధవారం కమ్మర్ పల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నరసయ్య వరి దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన కొబ్బరి కాయ కొట్టి ఖంటను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న , ముచ్కూర్ పిఎసిఎస్ చైర్మన్ దేవేందర్. వైస్ చైర్మన్ గంగారెడ్డి, వివిధ సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు,...