మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం

బతుకమ్మ, ఏర్గట్ల : తాళ్ల రాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి సోయా కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సంఘ పరిధిలోని గ్రామ రైతులు, ప్రభుత్వ నిబంధనలు పాటించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర4892/పొందాలని తెలిపారు. అలాగే సొసైటీకి సోయలు విక్రయించేవారు, తమ యొక్క పట్టాదారు పాస్ బుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, జిరాక్స్ ఏ ఈ ఓ ధ్రువీకరణ పత్రం...