సాలంపాడ్‌లో నూతన భవన ప్రారంభోత్సవం
బోధన్, బతుకమ్మ : సాలంపాడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు సహా పలు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. అనంతరం తాహేర్ బిన్ హుందాన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేయలేనటువంటి కార్యక్రమాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందన్నారు. బోధన్ నియోజకవర్గ రైతులకు బోనస్, రుణమాఫీ, తెల్ల రేషన్ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను...