బిచ్కుంద మున్సిపాలిటీ తాత్కాలిక భవనం ప్రారంభోత్సవం

  బిచ్కుంద, బతుకమ్మ :   బిచ్కుంద మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో నూతనంగా గెలుపొందిన చైర్మన్ కౌన్సిలర్ల పలు సమావేశాల కొరకు ప్రభుత్వ మున్సిపల్ భవనం లో వసతులు లేకపోవడంతో పక్కనే గల ప్రభుత్వ పాఠశాల భవనంలో తాత్కాలిక సమావేశ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సీమ శెట్కర్ మాట్లాడుతూ చిన్న పెద్ద అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరం కలిసికట్టుగా మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు కృషి చేద్దాం అని అన్నారు. ఎమ్మెల్యే చొరవతో ప్రత్యేక నిధులను మంజూరు చేయించి మున్సిపల్...