కేసిఆర్, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
జగ్గారెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ కంచర్ల రవి గౌడ్ రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :కేసీఆర్, కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షులు జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్. ఈ సందర్భంగా గురువారం సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్, ఐటీ రంగంలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేటీఆర్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటాన్ని తాము సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ...