ఎమ్మెల్యే మదన్ మోహన్ పై అనుచిత వ్యాఖ్యలు సరి కాదు
. . . మాజీ ఎమ్మెల్యే సురేందర్ క్షమాపణలు చెప్పాలి . . . కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాయిరాం యాదవ్ లింగంపేట్, బతుకమ్మ బీఆర్ఎస్ పార్టీ విస్త్రత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పై, మాజీ ఎమ్మెల్యే సురేందర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని, సురేందర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాయిరాం యాదవ్ అన్నారు. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సాయిరాం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ...