భారత సైన్యం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
బిజెపి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం రుద్రూర్, బతుకమ్మ : దేశ రక్షణ గురించి, ఆపరేషన్ సింధూర్, భారత సైన్యం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చత్రపతి శివాజీ చౌక్ వద్ద ఆదివారం బిజెపి శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆపరేషన్ సింధూర్, భారత సైన్యం గురించి సీఎం...