మే డే స్ఫూర్తితో మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా)రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపు   సిరికొండ, బతుకమ్మ :  మే డే స్ఫూర్తితో మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను త్రిప్పి కొట్టాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా)రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపునిచ్చారు.గురువారం మండలం లోని గడ్కోల్ గ్రామంలో  బస్టాండ్ వద్ద గల గద్దె వద్ద ఎర్ర జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కార్మిక హక్కుల కోసం ,కార్మికుల పని గంటల  తగ్గుదల కోసం, కార్మిక వేతనాల పెంపు కోసం,...