భవిష్యత్ లో పార్టీలో మహిళలే రాణులు

పి సి సి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఘన స్వాగతం పలుకుదాం చరిత్రలో నిలిచిపోయేలా కాంగ్రెస్ శ్రేణుల కార్యక్రమాన్ని నిర్వహిద్దాం విస్తృత స్థాయి సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి బతుకమ్మ నిజమాబాద్ సిటీ : పిసిసి అధ్యక్షుడి గా జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అక్టోబర్ 4 న జిల్లా కు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి ఘన స్వాగతం పలుకుదామని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా...