ఉద్యోగ రంగంలో మాదిగలకు తీవ్ర అన్యాయం
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ నిజామాబాద్ సిటీీ, బతుకమ్మ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయకపోవడం వల్ల మాదిగ జాతి తీవ్రంగా ఉద్యోగ రంగంలో నష్టపోతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. ఈనెల 16న ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల రాష్ట్ర సదస్సు నిజామాబాద్ జిల్లాలోని శ్రావ్య గార్డెన్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ఆమోదించబడ్డ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు అమలు చేయకపోవడం వల్ల మాదిగ జాతి, ఉప కులాల ప్రజలకు తీవ్ర...