సాయంత్రం నిజాం సాగర్ గేట్లు ఎత్తే అవకాశం
. . అప్రమత్తంగా ఉండాలని ప్రాజేక్టు అధికారులు హెచ్చరిక బతుకమ్మ, నిజాం సాగర్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజేక్టు నిండుకుండాలా మారింది. మంజీర పరివాహక ప్రాంతంలో బారీ వర్షాలు, నిజాం సాగర్ బ్యాలెన్సింగ్ రిజార్వయర్ ల గేట్లను ఎత్తడంతో నిజాం సాగర్ కు ఇన్ ప్లో పేరిగింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిజాం సాగర్ కు జలకళ వచ్చింది. గత నెల చివరి వారం వరకు 3 టియంసీల నీరు ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 15.199...