బాపూజి వచనలయం పాలకవర్గం ఎన్నికలలో ఆక్రమాలు జరిగాయి
. . . ఓక్కటే ఇంట్లో 10 నుంచి 20 ఓట్లు ఎలా నమోదు అయ్యాయి . . . బాపూజీ వచనాలే వచనాలయ పరిరక్షణ సమితి నేతలు నిజామాబాద్ సిటి, బతుకమ్మ: బాపూజీ వచనాలే వచనాలయం పాలకవర్గం ఎన్నికలు అసెంబ్లి ఎన్నికలను తలపించాయని, లిక్కర్ కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఒకే ఇంట్లో 20 ఓట్లు ఇంకో ఇంట్లో 10 ఓట్ల లెక్కన దొంగ ఓట్లు నమోదు చేశారని బాపూజీ వచనాలయం పరిరక్షణ సమితి నేతలు ఆరోపించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్...