పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదు
. . . పిసిసి డెలిగేట్ సభ్యులు విట్టల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బిచ్కుంద మండల అధ్యక్షుడు దర్పల్ గంగాధర్ బిచ్కుంద, బతుకమ్మ : బిఆర్ఎస్ పార్టీ అంటేనే దోచుకుని దాచుకునే పార్టీ అని గత పదేళ్ల పాలన అంతా కమిషన్ల పాలన అని పిసిసి డెలిగేట్ సభ్యులు విట్టల్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్పల్ గంగాధర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పట్ల ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ పార్టీ...