మోర్తాడ్ లో 120 కింటల్లా 50 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత

బతుకమ్మ, మోర్తాడ్: దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల ఆకలిని తీర్చాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ప్రతినెల ఉచిత బియ్యం పంపిణీ చేస్తుంది. రోజు వారి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాలతో పాటు కొన్ని మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే రేషన్ బియ్యాన్ని వండుకొని తింటున్నాయి. చాలా వరకు పక్కదారి పడుతున్నావని చెప్పడంలో సందేహం లేదు. మంగళవారం టాస్క్ పోర్ట్ సివిల్ సప్లై హైదరాబాద్ వో డీ ఏ ఎస్ ఓ శ్రీధర్ రెడ్డి టీం ఆధ్వర్యంలో పెట్రోల్...