భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని మతాలు సమానం
. . . క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పోచారం బాన్సువాడ, బతుకమ్మ : ఏసుప్రభు జీవితం ప్రపంచంలోని అందరికీ ఆదర్శప్రాయమైన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గా అన్ని మతాలకు సమానంగా చూడడం జరుగుతుందనీ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలో సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ తో పాటు కమిటీ...