జిల్లాలు మారిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలి
. . . ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు 317 జిఓ ఉపాధ్యాయులకు సొంత జిల్లాలకు బదిలీ చేయాలి . . . డేటా అధ్వర్యంలో ధర్నా చౌక్ లో నిరసన . . . మద్ధత్తు పలికిన ఉపాధ్యాయ సంఘాలు నిజామాబాద్ సిటి, బతుకమ్మ: గత ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోతో అనేక మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని, వెంటనే బాధితులను వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆదివారం...