ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభం
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గురువారం సుమారు4 లక్షల 50వేల రూపాయలతో ఏర్పాటుచేసిన ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ ను గురువారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం,సెస్ డైరక్టర్ వర్స కృష్ణ హరి లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణపూర్ గ్రామంలోని బాలసంతుల కాలనీలో 18 ఇండ్లకు నిరంతర విద్యుత్తును అందించే విధంగా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. అదే మాదిరిగా మంచినీటి సరఫరా కు,ఇబ్బంది లేకుండా 24 గంటల విద్యుత్ సౌకర్యం కలిగే విధంగా...