ఆకట్టుకుంటున్న ’ఓం శాంతి‘ మూవీ స్పెషల్ వీడియో
ప్రత్యేకంగా రూపొందించిన మూవీ టీం ఆగస్టు 1న చిత్రం విడుదల వెబ్ న్యూస్, బతుకమ్మ : తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన ’ఓం శాంతి శాంతి శాంతి:‘ సినిమాను ఆగస్టు 1న విడుదల చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈవీడియో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి ఏఆర్ సంజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు. [video width="476" height="270" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/07/om-shanti-teaser.mp4"][/video]