Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 July 2025, 1:33 pm Posted by : ramakrishna

ఆకట్టుకుంటున్న ’ఓం శాంతి‘ మూవీ  స్పెషల్ వీడియో

ప్రత్యేకంగా రూపొందించిన మూవీ టీం

ఆగస్టు 1న చిత్రం విడుదల

వెబ్ న్యూస్, బతుకమ్మ : తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన ’ఓం శాంతి శాంతి శాంతి:‘ సినిమాను ఆగస్టు 1న విడుదల చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.  ఈవీడియో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి ఏఆర్ సంజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు.