ఆకట్టుకుంటున్న ’మాస్ జాతర‘ టీజర్
వెబ్ న్యూస్, బతుకమ్మ : రవి తేజ నటిస్తోన్న 75వ చిత్రం ’మాస్ జాతర‘. ఈచిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈనేపథ్యంలో మూవీ టీజర్ ను సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. ఈచిత్రంలో రవితేజ పోలీస్ పాత్రలో ’నా కంటూ ఓ చరిత్ర ఉంది‘ అంటూ మాస్ డైలాగ్ లతో అలరించారు. కాగా, మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. http://youtu.be/1DgBqtU2NKU