రాజకీయ కక్షతోనే సంబంధం లేని కేసులో ఇరికించారు
సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు వారి వివరాలు తనవద్ద ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు బయటపెడతా మీడియా సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఇందుప్రియ కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలో లభించిన పేలుడు పదార్థాలతో, ఈకేసుతో తన భర్తకు సంబంధం లేదని.. టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఇందుప్రియ అన్నారు. రాజకీయ కక్షతోనే సంబంధం లేని కేసులో తన భర్తను...