దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది
. . . నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్.భూపతి రెడ్డి డిచ్ పల్లి, బతుకమ్మ : రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అభివృద్ధి పథంలో నడుస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకుల పల్లి భూపతి రెడ్డి అన్నారు. డిచ్ పల్లి మండల కేంద్రంలో జీ కన్వెన్షన్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా నియోజకవర్గ స్థాయి...