నెట్ పరీక్ష సందర్భంగా అండర్ సెక్షన్ 163 అమలు

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఈ నెల 25 నుంచి 29 వరకు జరిగే  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్  జూన్ - 2025  సందర్బంగా పరీక్షా కేంద్రాల వద్ద అండర్ సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాదు డివిజన్ లోని పరీక్ష కేంద్రాo వద్ద ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు మల్టి షిఫ్ట్ ప్రకారం పరీక్షలు ఉన్నాయని తెలిపారు. ఏవీ...