మూడో విడత పంచాయతీ జరిగే ప్రాంతంలో బి ఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలు
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : గ్రామ పంచాయతీ ఎన్నికలు -2025 ఫేజ్-3 లో భాగంగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్‌కు ఈ నెల 17 ఎన్నికలు జరగనున్నందున ప్రజా శాంతి భద్రతల నిర్వహణ కోసం 163 బి ఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలు చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ లోని ( ఆర్మూర్ , ఆలూర్ , బాల్కొండ , భీంగల్ , దొంకేశ్వర్ ,...