జిల్లాలో మోటర్ వెహికల్ ఆమెండ్మెంట్ యాక్ట్ 2019 అమలు
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో మోటర్ వెహికల్ ఆమెండ్మెంట్ యాక్ట్ 2019 అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం మత్తులో వాహనము నడిపిన వారిపై మోటర్ వెహికల్ సవరణ చట్టం 2019 ప్రకారము శిక్షార్హులని అన్నారు. మోటర్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 185 క్రింద డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారు శిక్షార్హులు మొదటి సారి డ్రంకెన్ డ్రైవ్ లో పట్టు బడినట్లయితే రూ.2వేలు లేదా 6 నెలల...