జీవో నెం.282 అమలు నిలిపివేయాలి
కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 282ను నిరసిస్తూ, ఆ జీవోను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ధర్నా చౌక్ వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వై.ఓమయ్య, టియుసిఐ జిల్లా కార్యదర్శి ఎం.సుధాకర్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు జి.భూమయ్య మాట్లాడుతూ జులై...