అమరులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మాక్లూర్ మండల కార్యదర్శి దుడ్డు గంగాధర్ బతుకమ్మ, మాక్లూర్ : పీడిత ప్రజల విముక్తి కోసం, సమాజ మార్పు కోసం పోరాడిన  అమరులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మాక్లూర్ మండల కార్యదర్శి దుడ్డు గంగాధర్ అన్నారు.  సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం మాణిక్ బండార్ చెక్క  వద్ద అమరవీరుల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మాక్లూర్ మండల...