నిమజ్జనం బందోబస్తు ఎఫెక్ట్
రాజంపేట ఎస్ హెచ్ ఓ హెడ్ క్వార్టర్ కు అటాచ్డ్ రాజంపేట ఎస్ హెచ్ఓ గా ఎన్.రాజు రాజంపేట, బతుకమ్మ : వినాయక నిమజ్జనం సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై దత్తాద్రి గౌడ్ పై వేటు పడింది. ఆయనను ఏఆర్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో గణేష్ నిమజ్జనం సందర్భంగా శోభయాత్రల్లో డిజెలకు పోలీసులు అనుమతులు నిరాకరించిన విషయం తెలిసిందే. డీజేలు పెడితే...