పోక్సో కేసులో బండి భగీరథ్ పై తక్షణమే విచారణ ప్రారంభించండి

  . . . డిజిపిని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్, బతుకమ్మ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు పై ప్రభుత్వం స్పందించింది.  ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసు విచారణ తక్షణమే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిజిపి సివి. ఆనంద్ ను ఆదేశించారు. సోమవారం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి డిజిపి ఆనంధ్ తో  బండి భగిరథ్...