డయల్ – 100 కు తక్షణ స్పందన

  . . . మహిళ ప్రాణాలు కాపాడిన పిట్లం పోలీసులు   పిట్లం, బతుకమ్మ :   డయల్ – 100 కు వచ్చిన అత్యవసర సమాచారంపై పిట్లం పోలీసులు వేగంగా స్పందించి ఓ మహిళ ప్రాణాలను కాపాడారు. రామాలయం చెరువులో దూకిన మహిళను స్థానిక ఎస్‌ఐ ఆంజనేయులు, పోలీసు సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో సురక్షితంగా బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టి మహిళను చెరువులో...