తక్షణమే సమగ్ర కుటుంబ సర్వే రెమ్యూనరేషన్ అందజేయాలి

పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 6 నుండి నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే లో పాల్గొన్న ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ అభ్యర్థులు, హెచ్ఎంలు, నాన్ టీచింగ్ స్టాఫ్ లు మూడు వారాలపాటు ఇంటింటి సర్వే చేపట్టి ఈ ప్రక్రియ పూర్తి చేసి దాదాపు 11 నెలలు పూర్తి కావస్తున్న ఇంతవరకు ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు రెమ్యూనరేషన్ అందజేయలేదు. ప్రభుత్వం...